• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తొలిసారి 2 వేల దిగువన కరోనా కేసులు

    దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతు వస్తుంది. గత 24 గంటల్లో మొదటి సారిగా 2 వేల దిగువగా 1,761 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,30,07,841కు చేరాయి. కొవిడ్ మూడో దశ మొదలైన తర్వాత ఇంత తక్కువగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గత 24 గంటల్లో 127 మంది మృతి చెందగా, 3,196 మంది కరోనా నుంచి కోలుకున్నారు.