వామ్మో కరోనా డేంజర్ బెల్స్.. దేశంలో 90 శాతం కేసుల పెరుగుదల

© File Photo

ఇండియాలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఈ రోజు 2,183 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే ఈ సంఖ్య దాదాపు 90 శాతం ఎక్కువ. ఒకే సారిగా ఇలా కేసుల సంఖ్య పెరగడంతో అందరు మళ్లీ భయాందోళన చెందుతున్నారు.

Exit mobile version