• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కెనడా దౌత్యవేత్తను బహిష్కరించిన భారత్

    కెనడా- భారత్ మధ్య సంబంధాలు మరింత బలహీనపడ్డాయి. భారత విదేశాంగ అధికారిని కెనడా బహిష్కరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి చర్య తీసుకుంది. కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. 5 రోజుల్లో భారత్‌ను విడిచివెళ్లాలని ఆదేశించింది. భారత్‌లోని కెనడియన్ కమిషనర్‌కు విదేశీ మంత్రిత్వశాఖ ఈమేరకు సమన్లు జారీ చేసింది. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హత్యను భారత ఏజెంట్లు చేశారని కెనడా ప్రభుత్వం ఆరోపించింది. ఈక్రమంలో భారత రాయబారిని బహిష్కరిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ప్రకటించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv