రేపటి నుంచి న్యూజిలాండ్తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ప్రస్తుతం రెండు జట్లు ఫామ్లో ఉన్నాయి. శ్రీలంకపై 3-0తో భారత్ గెలుపొందగా, పాక్పై 2-1తో న్యూజిలాండ్ పైచేయి సాధించింది. అయితే, గత చరిత్ర చూసుకుంటే సొంతగడ్డపై టీమిండియాదే ఆధిపత్యం. న్యూజిలాండ్తో 35 వన్డేల్లో తలపడగా.. 26 మ్యాచుల్లో భారత్ గెలుపొందింది. న్యూజిలాండ్ 5 మ్యాచుల్లో విజయం సాధించింది. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు. కోహ్లీ అద్భుత ఫామ్లో ఉండటం, బౌలింగులో సిరాజ్ ప్రతిభ కనబరచడం టీమిండియాకు సానుకూలం. ఉప్పల్ వేదికగా రేపు మధ్యాహ్నం మ్యాచ్ జరగనుంది.