ఓటమి దిశగా ఇండియా – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఓటమి దిశగా ఇండియా – YouSay Telugu

  ఓటమి దిశగా ఇండియా

  November 10, 2022

  టీమిండియా ఓటమి దిశగా సాగుతోంది. 169 పరుగులు లక్ష్యాన్ని కాపాడుకోలేక పోతోంది. 13 ఓవర్లు పూర్తయ్యే సరికి ఇంగ్లాండ్ చేసి విజయం దిశగా దూసుకెళ్తోంది. 140 పరుగులతో పటిష్ఠ స్థితిలో నిలిచింది. బట్లర్ హాఫ్ సెంచీ పూర్తి చేసుకున్నాడు. 13వ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి.

  Exit mobile version