నేడు దేశంలో తగ్గిన బంగారం ధరలు

© File Photo

దేశంలో ఆగస్టు 2న బంగారం రేటు వంద రూపాయలకుపైగా తగ్గింది. ఈ క్రమంలో హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం రేటు రూ.47,090 కాగా, 24 క్యారెట్ గోల్డ్ ధర రూ.51,370గా ఉంది. ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రూ.51,540 ఉండగా, 22 క్యారెట్ బంగారం రూ.47,240కి చేరింది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రూ.51,290 ఉండగా, 22 క్యారెట్ బంగారం రూ.47,940కి చేరింది.

Exit mobile version