గౌహతి వేదికగా భారత్‌తో జరగనున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను కోల్పోయిన శ్రీలంక వన్డే సిరీస్‌లోనైనా రాణించాలని భావిస్తోంది.
భారత్ : రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్
శ్రీలంక : పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(w), అవిష్క ఫెర్నాండో, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, దసున్ షనక(సి), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలగే, కసున్ రజిత, దిల్షన్ మధుశంక