• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మార్చి 27 నుంచి ఎగరనున్న అంతర్జాతీయ విమానాలు

    కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి రద్దయిన అంతర్జాతీయ విమానాలు మార్చి 27 నుంచి పున:ప్రారంభం కానున్నట్లు పౌరవిమానయానశాఖ తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా తగ్గిన కరోనా ఉధృతి, పెరిగిన వ్యాక్సినేషన్ ప్రభావంతో అంతర్జాతీయ విమానాలను నడిపేందుకు సిద్ధమైనట్లు పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. జూలై 2020 నుంచి 37 దేశాలకు ప్రత్యేక విమాన సర్వీసులు నడుస్తున్నాయి.