• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడే రెండో టీ20… సిరీస్‌పై కన్నేసిన రోహిత్ సేన

    ఇండియా-శ్రీలంక జట్ల మధ్య నేడు రాత్రి 7 గంటల నుంచి ధర్మశాల వేదికగా రెండో టీ20 జరగనుంది. ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. ఇప్పటికే మొదటి టీ20లో గ్రాండ్ విక్టరీ కొట్టిన రోహిత్ సేన ఇందులో కూడా గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరో వైపు తొలి టీ20లో దారుణపరాజయాన్ని మూటగట్టుకున్న లంక ఈ టీ20 మ్యాచులోనైనా గెలవాలని చూస్తోంది. లంక స్పిన్నర్ మహేశ్ తీక్షణ గాయం కారణంగా రెండో టీ20కి అందుబాటులో ఉండడం లేదు. మొదటి టీ20లో ఇండియా 62 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది.