• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆస్ట్రేలియా సిరీస్‌కు నేడు భారత జట్టు ప్రకటన

    ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సీరిస్‌కు భారత జట్టును ఈరోజు ప్రకటించనున్నారు. ఈరోజు రాత్రి 8.30గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించనున్నారు. ఈనెల 22, 24, 27 తేదీల్లో మూడు వన్డేలు వరుసగా.. మొహాలి, ఇండోర్, రాజ్‌కోట్ వేదికల్లో జరగనున్నాయి. ఆసియా కప్‌లో గాయపడిన అక్షర్‌ పటేల్‌కు జట్టులో చోటు కల్పించే విషయంపై సందేహం నెలకొంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv