టీమిండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్ కి వరణుడి ఆటంకం ఏర్పడింది. అయితే ఇండియా ఈ ఆటలో కూడా టాస్ గెలువలేదు. దీంతో దక్షిణాఫ్రికా టీం టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆటకు దిగిన ఇండియా జట్టు మూడు ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. ఈ క్రమంలో వర్షం కారణంగా ఆటను నిలిపివేశారు.