‘ఆ సమయంలో ఉచితాలు ఇవ్వని ఏకైక దేశం భారత్’

© ANI Photo

కరోనా సమయంలో ఉచితాలు ఏకైక దేశం భారత్ అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. అయితే ఉచితాలు ఇవ్వకుండా 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందించిందని తెలిపారు. పీఎం నరేంద్రమోడీ జన్మదినం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. 200కోట్లకు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణి చేసిన ఏకైక దేశంగా భారత్ నిలిచిందన్నారు. ఈ ఘనత అంత మోడీకే చెందుతుందని పేర్కొన్నారు.

Exit mobile version