ఇండియన్ బ్యాట్స్‌వుమెన్ స్మృతి మంధాన నేడు విండీస్‌తో జరుగుతున్న వరల్డ్‌కప్ పోరులో సెంచరీ (100) చేసింది. టాస్ గెలిచి ఇండియన్ వుమెన్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. మరో బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ (78*) కూడా అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. దీంతో ఇండియా మంచి పొజిషన్లో నిలిచింది. చివరి మ్యాచులో న్యూజిలాండ్ తో 200 పరుగులు కూడా చేయలేక చతికిల పడింది. ప్రస్తుతం టీమిండియా 42 ఓవర్లలో 260 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది.