టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

Courtesy Instagram:

భారత్, వెస్టిండీస్ మధ్య నేడు జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్ల టీం ఇదే.

ఇండియా: రోహిత్ శర్మ(c), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(w), హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, దినేష్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్

వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్(సి), షిమ్రాన్ హెట్మెయర్, డెవాన్ థామస్(w), రోవ్‌మన్ పావెల్, డొమినిక్ డ్రేక్స్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్

Exit mobile version