– దేశంలో మరో అతిపెద్ద బ్యాంక్ స్కామ్
– రూ.34,615 కోట్ల బ్యాంకు మోసం
– DHFL ఛైర్మన్, ఎండీ కపిల్ వాధావాన్, ఇతరులపై కేసు నమోదు
– యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలోని 17 బ్యాంకుల కన్సార్టియం మోసం
– ముంబైలోని 12 ప్రాంతాల్లో సోధాలు చేసిన అధికారులు
– DHFL ప్రమోటర్లు 2010, 2018 మధ్య రూ.42,871 కోట్ల రుణం పొందేందుకు పబ్లిక్ సంస్థలతో కలిసి కుట్ర
– ఈ తరుణంలో కన్సార్టియం బ్యాంకులకు రూ.34,614.88 కోట్ల నష్టం