• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • ఇండియాలో 1,660 కరోనా కేసులు నమోదు

    గడిచిన 24 గంటల్లో ఇండియా వ్యాప్తంగా 1,660 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 16,741కి చేరుకుంది. రికవరీ రేటు 98.75 శాతానికి ఎగబాకింది. డైలీ పాజిటివిటీ రేటు 0.25 శాతానికి పడిపోయింది. గడిచిన 24 గంటల్లో 4,100 కరోనా మరణాలు సంభవించాయి. కొన్ని రాష్ట్రాలు ఇంతకుముందు రోజుల్లో మరణాల సంఖ్యను అప్‌డేట్ చేయకపోవడం వల్ల ఈ సంఖ్య విపరీతంగా పెరిగింది. 182.87 కోట్ల మంది వ్యాక్సినేషన్ పూర్తయిందని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.