‘రక్షా బంధన్’ జరుపుకున్న ఇండియన్ క్రికెటర్లు

భారత క్రికెటర్లు రక్షా బంధన్ జరుపుకున్నారు. తమ సోదరి తమకు రాఖీ కట్టిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీపక్ చాహర్, సురేష్ రైనా, సచిన్ టెండూల్కర్, ధావన్ వంటి స్టార్ ప్లేయర్స్ రాఖీ కట్టించుకొని ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతూ ఉన్నాయి. ఆ పిక్స్‌ను మీరూ చూసెయ్యండి.

Exit mobile version