ఇప్పుడంతా ఎక్కడ చూసినా కానీ ఐపీఎల్ ఫీవరే. మరో వారంలో ఈ మెగా టోర్నీ ప్రారంభం అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంచైజీలు, వారి అభిమానులు చేసే హడావుడి తక్కువ లేదు. ఇక ఈ హడావుడి విషయాలు కాసేపు అలా పక్కన పెడితే రీసెంట్గా ఇండియా జట్టు పలు టీ20 సిరీస్ లు ఆడింది. స్వదేశంలో రెండు దేశాలను మట్టికరిపించిన మెన్ ఇన్ బ్లూ జట్టు, విదేశాల్లో మాత్రం ఢీలా పడిపోయింది. ఇండియన్ జట్టు సభ్యులు ఐపీఎల్లో వివిధ ప్రాంచైజీలకు ఆడుతున్నారు. ఇటీవలి ట్రాక్ రికార్డులను చూసుకుంటే ఏ ప్రాంచైజీ హ్యాపీగా ఉందో కామెంట్ చేయండి.