టీమిండియా హాకీ జట్టు ఆసియా కప్ ఫైనల్ వెళ్లకపోయినా కానీ మూడో స్థానం కైవసం చేసుకుని కాంస్య పతకం సాధించింది. ఈ రోజు జపాన్ తో జరిగిన కాంస్య పతక పోరులో యువ ఇండియా జట్టు 1-0 తేడాతో విజయం సాధించింది. కప్పు కొట్టి గోల్డ్ మెడల్ తేకున్నా కానీ ఏదో కాంస్య పతకంతో మనోళ్లు సరిపెట్టారు.