ఒలింపిక్స్ పతక విజేత, స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌పై అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ-ఐటీఏ నిషేధం విధించింది.నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నందుకు గాను ఐటీఏ ఈ నిర్ణయం తీసుకుంది. 2021 అక్టోబర్‌లో దీపా కర్మాకర్‌పై నిర్వహించిన శాంపిల్- ఏ టెస్టు రిజల్ట్ పాజిటివ్‌గా వచ్చింది. అయినప్పటికీ ఈ విషయాన్ని ఆమె బయటపెట్టలేదు. అయితే తాజాగా ఈ విషయం వెలుగుచూడటంతో ఐటీఐ ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నిషేధంతో దీపా పలు అంతర్జాతీయ టోర్నీలకు దూరం కానుంది.
News Telangana
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్