• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారీ నష్టాల్లోనే దేశీయ సూచీలు

    రష్యా, ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితిల్లో దేశీయ సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. సెషన్ ప్రారంభం నుంచే నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభ సమయంలో 1400 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ ట్రేడ్ ప్రారంభమవగా.. కొద్దీ సేపటికే 2024 పాయింట్స్ నష్టపోయి 55,207.7 వద్ద ట్రేడ్ అవుతోంది. అటు నిఫ్టీ సైతం 573 పాయింట్లు నష్టపోయి 16,490.45 వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉండడంతో మార్కెట్లు ఇంకా డౌన్ అవుతున్నాయి.