• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లాభాల బాటలో పయనించిన స్టాక్ మార్కెట్లు

    ఈ రోజు ఇండియన్ స్టాక్ మార్కెట్లు లాభాల్లో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 740 పాయింట్లు, నిఫ్టీ 173 పాయింట్ల మేర లాభపడ్డాయి. వరుసగా మూడు సెషన్ల నుంచి స్టాక్ మార్కెట్లు లాభపడుతూ వస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరుగుతాయనే ఊహాగానాల నేపథ్యంలో మార్కెట్లు బలంగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ 58,684 వద్ద, నిఫ్టీ 17498 వద్ద క్లోజ్ అయ్యాయి. ప్రపంచమార్కెట్లు పాజిటివ్ వేలో కొనసాగాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగర సరిహద్దుల్లో మిలటరీ ఆపరేషన్స్ తగ్గిస్తామని రష్యా ప్రకటించడం కూడా మార్కెట్లలో జోష్ నింపింది.