భారత యువ బాక్సర్లు ఆసియా యూత్, జూనియర్ బాక్సింగ్లలో అదరగొడుతున్నారు. భారత్కు చెందిన మహి సివాచ్, పాలక్ జాంబ్రే, విని, యక్షికలు వివిధ కేజీల విభాగంలో ఫైనల్కు చేరారు. ప్రత్యర్థులపై పంచులతో విరుచుకుపడి విజయం సాధించారు. ఈ టోర్నీలో జూనియర్ విభాగంలో ఇప్పటికే 21 పతకాలు భారత్ కు వచ్చాయి. మరి ఈ తుదిపోరులో మనోళ్లు పసిడి పతకం సాధిస్తారో లేదో చూడాలి.
Representational Image