<ul><li> కామన్వెల్త్ గేమ్స్2022లో తొలి పతకం గెల్చుకున్న భారత్</li><li> వెయిట్‌లిఫ్టింగ్ ఈవెంట్‌లో సంకేత్ మహదేవ్ సర్గర్ రెండో స్థానం</li><li> పురుషుల 55 కేజీల విభాగంలో రజతం కైవసం</li><li> ఇంగ్లాండ్ బర్మింగ్‌హామ్‌లో కొనసాగుతున్న క్రీడలు</li></ul>