భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను యూబీఎస్ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23 మధ్య 6.9 శాతం నమోదవుతుందని చెప్పింది. 2023-24 మధ్య కాలంలో గణనీయంగా తగ్గి 5.5 శాతానికి పరిమితం అవుతోందన్నారు. 2024-25లో 6 శాతం వృద్ధిని అంచనా వేసింది. దీర్ఘకాలిక గటు ఇదేస్థాయిలో కొనసాగుతోందని వెల్లడించింది. ప్రపంచ వద్ధి మందగమనం, కఠిన ద్రవ్య విధానాలు ఇందుకు కారణమని పేర్కొంది.
భారత్ జీడీపీ వృద్ధిరేట్లు: యూబీసీ

© Envato