• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పశ్చిమ దేశాలకు దీటైన జవాబిచ్చిన భారత్

    ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో పలు దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయోద్దని ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలో రష్యా దేశం తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు ఇండియాతోపాటు పలు దేశాలకు చమురు డిస్కౌంట్ ఆఫర్ చేసింది. ఈ క్రమంలో భారత్ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేసేందుకు అనుమతించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇండియా తీసుకున్న నిర్ణయంపై పశ్చిమ దేశాలు ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన భారత్ ఇంధనం విషయంలో రాజకీయం చేయోద్దని కోరింది. మరోవైపు ఐరోపా దేశాలు కూడా రష్యా నుంచి ఇంధనం తీసుకుంటున్నాయని గుర్తు చేసింది.