INDvsAUS మరోసారి టాస్‌ వాయిదా

తొలి మ్యాచ్‌లో ఓడిన టీమిండియా రెండో మ్యాచ్‌లో పక్కాగా గెలుద్దామనుకుంటే వరుణుడు అడ్డుపడుతున్నాడు. వర్షం కారణంగా టాస్‌ ఆలస్యమైంది. సా.6.30గం.లకే టాస్‌ వేయాల్సి ఉండగా..7గం.లకు వాయిదా వేశారు. 7గం.లకు పిచ్‌ పరిశీలన అనంతరం మరోసారి 8.గం.లకు వాయిదా వేశారు. 8గం.లకు పిచ్‌, గ్రౌండ్‌ పరిశీలించాక కెప్టెన్స్‌తో మాట్లాడి మరోసారి 8.45కి వాయిదా వేశారు. కనీసం 5 ఓవర్ల మ్యాచ్‌ జరగాలంటే 9.46లోగా తొలి బంతి పడాల్సి ఉంటుంది.

Exit mobile version