బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌లో భాగంగా చివరి పోరుకు టీమిండియా సన్నద్ధమయ్యింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలన్న తప్పకుండా గెలవాలి. రోహిత్ శర్మకు గాయం కావటంతో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కేఎల్ రాహుల్‌కి కూడా నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా దెబ్బ తగిలింది.అయితే రాహుల్ కోలుకున్నాడని.. మ్యాచ్‌లో ఆడతాడని తెలుస్తోంది. మెుదటి మ్యాచ్‌లో అందరూ మెరుగైన ప్రదర్శన చేయటంతో ఆ జట్టునే కొనసాగించాలని చూస్తున్నారు.