ఒత్తిడిని జయించలేకనే తాము ఓటమి పాలయ్యామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. నాకౌట్ గేమ్స్‌లో ఒత్తిడిని జయించడం ముఖ్యం, పాక్, బంగ్లా మ్యాచుల్లో మేం ఒత్తిడిని జయించి, మా ప్రణాళికలు అమలుపరిచాం. కానీ, ఈరోజు అది చేయలేకపోయాం. ఐపీఎల్లో ఆడటం వారికి బాగా కలిసొచ్చింది. బ్యాటింగ్‌లో చివర్లో మా బ్యాటర్లు చెలరేగినా , బౌలర్లు ఇవాళ అది చేయలేకపోయారు” అని రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.
INDvsENG: అందుకే ఓడిపోయాం: రోహిత్ శర్మ

© ANI Photo