హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో శుభ్‌మన్ గిల్ అద్భుత రికార్డు నమోదు చేశాడు. ఈ స్టేడియంలో భారీ స్కోరు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. 2009లో ఆస్ట్రేలియాపై సచిన్ 175 పరుగులు ఇప్పటిదాకా ఈ గ్రౌండ్లో హైయెస్ట్ స్కోర్‌గా ఉంది. గిల్ ఆ రికార్డును అధిగమించి డబుల్ సెంచరీతో రికార్డు సృష్టించాడు.