న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో భాగంగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ టాస్ పడింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు కూడా వరుణుడి ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని జట్టు ఇదే.
ఇషాన్ కిషన్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్.
INDvsNZ: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

© ANI Photo