రోమాలు నిక్కపొడిచే మ్యాచులో చివరికి భారత్‌నే విజయం వరించింది. ఈ మ్యాచులో విరాట్- హార్దిక్ పాండ్యాల భాగస్వామ్యమే హైలైట్. కీలక సమయంలో మ్యాచ్‌ని నడిపించిన తీరు అద్భుతం. వీరిద్దరు కలిసి 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టీ20ల్లో పాకిస్థాన్‌పై భారత బ్యాటర్లు సాధించిన అత్యధిక పార్ట్నర్షిప్ ఇది. అలాగే ఛేజింగులో చివరి మూడు ఓవర్లలో అత్యధిక రన్స్(48) చేసిన జట్టుగానూ భారత్ నిలిచింది. ఇలా ఫైనల్ బాల్కి మ్యాచును గెలవడం భారత్‌కిది నాలుగో సారి.
INDvsPAK: రికార్డులు బద్దలు

© ANI Photo