శ్రీలంకతో తొలి టీ20 సమరానికి యంగ్ ఇండియా సిద్ధమైంది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆసియా కప్ గెలిచిన విశ్వాసంతో టీమిండియాను ఎదుర్కొనే ధైర్యంతో లంక ఉంది. భారత టీ20 జట్టులోకి శుభ్మన్ గిల్, శివమ్ మావి ఆరంగేట్రం చేస్తున్నారు.
భారత జట్టు: ఇషాన్ కిషన్(w), శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా(c), దీపక్ హుడా, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, శివం మావి, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్