• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘లైగర్’ ఎగ్జిబిటర్ల దీక్ష విరమణ

    విజయ్ దేవరకొండ హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లైగర్’ మూవీ దారుణ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా ఎగ్జిబిటర్లకు భారీ నష్టాలు వచ్చాయి. ఈ మూవీ వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని పూరీ జగన్నాథ్ ఎగ్జిబిటర్లకు మాటిచ్చాడు. కానీ వారికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకపోవడంతో ఈ నెల 12న ఎగ్జిబిటర్లు నిరవధిక దీక్షకు దిగి ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో వారి సమస్యను పరిష్కరిస్తామని నిర్మాతల మండలి మాట ఇవ్వడంతో దీక్ష విరమించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv