• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వినూత్న ఆవిష్కరణ, ఆనంద్ మహీంద్రా ట్వీట్

    ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా ఎన్నో స్పూర్తిమంత కథనాలు పంచుకంటూ ఎంతోమందని ప్రోత్సహిస్తుంటారు. తాజాగా చెట్ల నుంచి పండ్లను తెంపేందుకు ప్లాస్టిక్ బాటిల్ సాయంతో రూపొందించిన పరికరాన్ని ఆనంద్ మహీంద్రా పంచుకున్నారు. అది భూమిని కదిలించే ఆవిష్కరణ కాకపోయినా ‘వినూత్న పరిష్కారాల సంస్కృతి’ని ప్రదర్శిస్తోందంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ట్రెండింగ్ గా మారిన ఈ వీడియోను వాచ్ ఆన్ ట్విట్టర్ పై క్లిక్ చేసి మీరూ చూడండి.