దేశంలో ఇకపై ఇన్స్టాగ్రాం అకౌంట్ కావాలంటే ఒరిజినల్ ఐడీ కార్డ్ ఉండాల్సిందే. పుట్టిన తేదీ ధ్రువీకరిస్తేనే ఇన్స్టాగ్రాం ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. లేదా వీడియో సెల్ఫీ ద్వారా వయసు ధ్రువీకరించాల్సి ఉంటుంది. దేశంలో చిన్న పిల్లలు తప్పుడు డేట్ ఆఫ్ బర్త్‌తో ప్రొఫైల్స్ క్రియేట్ చేసి వాడుతున్నారనే ఆందోళనల నేపథ్యంలో మెటా ఈ నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో 18+ వయసు వారికి మాత్రమే ఉండే కంటెంట్‌ను చిన్నపిల్లలు చూసి తప్పుదారి పడుతున్నారు. దీనిని నివారించేలా మెటా టెస్టింగ్ ప్రారంభించింది.
ఒరిజినల్ ID కార్డ్ ఉంటేనే ఇన్‌స్టా అకౌంట్
