అసని తుఫాను కారణంగా ఏపీలో రేపు జరగాల్సిన ఇంటర్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. మరలా రేపటి పరీక్ష ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని బోర్డు తెలియజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష వాయిదా పడింది.

© 2021 KTree
© 2021 KTree