• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

    తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏపీ వ్యాప్తంగా 1,489 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4,84,197 మంది ఫస్టియర్‌ విద్యార్థులు, 5,19,793 మంది సెకండియర్‌ విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఏప్రిల్ 4వ తేదీన పరీక్షలు ముగియనున్నాయి. అటు తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల కోసం 1,473 సెంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు.