నేడే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

© ANI Photo

TS: నేడు ఉదయం 9.30 గంటలకు ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ విడుదల కానున్నాయి. ఈనెల 1 నుంచి 10 వరకు ఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఫలితాలను https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు తెలుసుకోవచ్చు. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్‌లో 63శాతం, సెకండియర్‌లో 67 శాతం ఉత్తీర్ణత నమోదైన సంగతి తెలిసిందే. ఫెయిల్‌ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాశారు.

Exit mobile version