• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆసక్తిగా ‘దూత’ ట్రైలర్

    టాలీవుడ్ హీరో నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన ‘దూత’ వెబ్ సిరీస్ ఓటీటీలోనూ అలరించడానికి సిద్ధమైంది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ వెబ్ సిరీస్ డిసెంబర్‌ ఒకటి నుంచి ప్రసారం కానుంది. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా దీని ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రతి సన్నివేశంలోనూ న్యూస్‌ పేపర్లు ఉండడం.. అలాగే వరుస హత్యలకు కార్టూన్లకు సంబంధం ఉన్నట్లు చూపించడంతో ఇది ఆసక్తికరంగా ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv