• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫేస్‌బుక్‌లో పరిచయం.. అక్కాచెల్లెళ్లపై రెండేళ్లుగా అత్యాచారం

    హైదరాబాద్‌లో దారుణాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా మరో ఘటన బయటపడింది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకొని మైనర్ అక్కా చెల్లెళ్లపై ఇద్దరు యువకులు రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. అంబర్‌పేట్‌కు చెందిన నవాజ్(21), ఇంతియాజ్(21)లు గత రెండేళ్లుగా తన కూతుళ్లపై అత్యాచారానికి పాల్పడుతున్నారని బాధితుల తండ్రి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ జరుపుతున్నారు.