ఐఫొన్ 14 ఫ్లస్ అక్టోబర్ 7 నుంచి సేల్స్‌కు రానున్నట్లు ఆపిల్ సంస్థ ప్రకటించింది. ఆపిల్ స్టోర్ సహా ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో లభిస్తుందని వెల్లడించింది. ఈ ఫొన్ 6.7 ఇంచ్ భారీ డిస్ప్లేతో వస్తోంది. దీని ధర రూ.89,000- రూ.1,19,000 మధ్య ఉండనుంది. భారత్‌లో 128జీబీ, 518జీబీ వేరియంట్లు అందుబాటులో ఉంటాయి. ఐఫొన్ 14 డెలివరికి 21 రోజులు సమయం పట్టనుంది. సెప్టెంబర్‌లో లాంఛ్ చేసిన ఐఫొన్ 14 ప్రొ, 14 మ్యాక్స్ డెలివరీలో కూడా జాప్యం జరిగింది.
OCT 7 నుంచి సేల్స్‌కు ఐఫొన్ 14 ప్లస్

Courtesy Twitter:apple track