• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఐపీఎల్ ఆల్‌టైమ్ రికార్డులు బద్దలు

    ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆల్‌టైమ్ రికార్డులు బద్దలయ్యాయి. ఈ సీజన్‌లో ఇంకా 4 మ్యాచ్‌లు మిగిలి ఉండగానే రికార్డులు తెరమరుగవుతున్నాయి. ఒకేరోజు 3 సెంచరీలు నమోదవడం ఐపీఎల్‌లో ఇదే తొలిసారి. కోహ్లీ, గిల్, గ్రీన్‌లు ఒకే రోజు శతకాలు బాదారు. అత్యధిక సెంచరీల రికార్డు కూడా బద్దలైంది. 2022లో 8 సెంచరీలు నమోదవగా ఈ సీజన్‌లో ఇప్పటికే 11 నమోదయ్యాయి. అలాగే కోహ్లీ, గిల్‌లు రెండు వరుస సెంచరీలు బాదడం కూడా మరో రికార్డు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv