టాటా ఐపీఎల్ 2022లో భాగంగా నేడు సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో DC 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన DCలో డేవిడ్ వార్నర్(92), రోవ్‌మన్ పావెల్(67) అజేయంగా రాణించడంతో నిర్ణిత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఢిల్లీ 207 పరుగులు చేసింది. అటు SRH బౌలర్లలో భువి, సీన్ అబ్బోట్, శ్రేయాస్ గోపాల్ తలో వికెట్ తీసుకున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు గెలవాలంటే 208 పరుగులు చేయాల్సి ఉంటుంది.