• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • IPL: శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత

    గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ అద్భుత సెంచరీతో కదంతొక్కిన సంగతి తెలిసిందే. 58 బంతుల్లోనే 13 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 101 పరుగులు బాదాడు. ఐపీఎల్‌లో గిల్‌కు ఇదే తొలి శతకం. కాగా గిల్ ఈ ఏడాది టెస్టులు, వన్డేలు, టీ20, ఐపీఎల్‌లో సెంచరీలు చేశాడు. దీంతో ఒకే ఏడాది నాలుగు ఫార్మాట్లలో సెంచరీ బాదిన తొలి క్రికెటర్‌గా గిల్ నిలిచాడు. ప్రపంచంలోని మరే క్రికెటర్ ఈ ఘనత సాధించలేదు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv