• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇరాన్ కూడా పెంచిన చమురు ధరలు

    ఉక్రెయిన్ రష్యా యుద్ధం పలు దేశాల్లోని ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. దీంతో ముడి చమురు ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే సౌదీలో అయిల్ ధరలు పెంచగా, తాజాగా ఇరాన్లో కూడా పెంచారు. మార్చిలో బ్యారెల్ ధర రూ.2.05 డాలర్లు పెంచగా, ఏప్రిల్లో బ్యారెల్ ధర రూ.4.70 పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ఇరాన్ ఆయిల్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.