రూ.1,000 కోట్ల కోసం IRCTC మాస్టర్ ప్లాన్ !

© ANI Photo

ఇండియన్ రైల్వేస్ ట్రైన్ టికెట్ బుకింగ్ సర్వీసెస్ అయిన IRCTC సరికొత్త ప్రణాళికతో ముందుకు వస్తుంది. ప్రయాణికుల వివరాలతో కూడా డేటాను మానిటైజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఓ కన్సల్టెంట్ కంపెనీని నియమించుకునేందుకు టెండర్లు కూడా నిర్వహించింది. ఈ కన్సల్టెంట్ సహాయంతో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో వ్యాపారం చేయాలని భావిస్తోంది. అయితే IRCTC యూజర్స్ మాత్రం తమ డేటా గురించి ఆందోళన చెందుతున్నారు.

Exit mobile version