• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఓఆర్ఆర్ టెండర్‌లో అక్రమాలు: బీజేపీ ఎమ్మెల్యే

    ఓటర్ రింగ్ రోడ్డు టెండర్‌లో అవినీతి, అక్రమాలు జరిగాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. అందుకే ఓఆర్ఆర్ టెండర్ దక్కించుకున్న ఐఆర్‌బీ సంస్థపై సీబీఐకి ఫిర్యాదు చేశానని తెలిపారు. ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో HMDA అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టెండర్ల విషయంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఐఆర్‌బీ సంస్థకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే బెదిరిస్తున్నారని ఆరోపించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv