• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తల్లికి బాలేదంటే డ్రామా అంటారా?: సజ్జల

    సీబీఐ విచారణకు కావాలనే అవినాష్ రెడ్డి డుమ్మా కొడుతున్నారన్న వార్తలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల మండిపడ్డారు. అవినాష్‌రెడ్డి ఇప్పటికే ఆరుసార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు. తన తల్లి అనారోగ్యం కారణంగా అవినాష్‌రెడ్డి విచారణకు వెళ్లలేకపోతున్నారు. తల్లి ఆరోగ్యం బాగాలేకపోతే.. నాటకాలు, డ్రామాలు అని ప్రచారం చేస్తారా? అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు కేంద్రబలగాలు కూడా వచ్చాయని ప్రచారం చేస్తున్నారు. ఇదంతా టీడీపీ నేతలే కావాలని అవినాష్‌పై దుష్ప్రాచారం చేస్తున్నారని ఆరోపించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv