మరీ ఇంత దారుణమా ? పంచాయతీలో వ్యక్తి సజీవ దహనం – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మరీ ఇంత దారుణమా ? పంచాయతీలో వ్యక్తి సజీవ దహనం – YouSay Telugu

    మరీ ఇంత దారుణమా ? పంచాయతీలో వ్యక్తి సజీవ దహనం

    July 11, 2022
    in India, News

    © Envato

    టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా మనుషుల్లోని మూఢనమ్మకం మాత్రం అలానే ఉంటుంది. ఆ మూఢనమ్మకాల కారణంగానే ఎంతోమంది బలవుతూ ఉన్నారు. అలాంటి ఘటనే అసోం రాష్ట్రంలోని బోర్‌లులు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రంజిత్ భాయ్ వ్యక్తి ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే గ్రామానికి చెందిన పెద్దమనుషులు పంచాయతీ నిర్వహించి ఆ వ్యక్తిని దోషిగా తేల్చారు. అంతటితో ఆగకుండా ఆ వ్యక్తికి శిక్షగా సజీవ దహనం చేసి పూడ్చిపెట్టేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పోలీసులకు తెలియడంతో.. వారు రంగంలోకి దిగి విచారణ చేస్తున్నారు.

    Exit mobile version